Narendra Modi: బ్రూనై చేరుకున్న ప్రధాని మోడీ

Narendra Modi
x

Narendra Modi

Highlights

Narendra Modi: మోడీకి స్వాగతం పలికిన బ్రూనై యువరాజు

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ బ్రూనై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బ్రూనై యువరాజు హాజీ అల్ ముహతాదీ బిల్లా స్వాగతం పలికారు. బ్రూనైలో ప్రవాస భారీతీయులతో మోడీ సమావేశమయ్యారు. బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం ద్వారా న్యూఢిల్లీ , బందర్ సేరి బెగవాన్ మధ్య బలమైన సంబంధాలు ఏర్పర్చుకోవాలని తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories