Narendra Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ

Prime Minister Modi participated in Haryana assembly election campaign
x

Narendra Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ

Highlights

Narendra Modi: దళితులు, వెనకబడిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మోడీ ఫైర్

Narendra Modi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు కురిపించారు. దళితులు, వెనకబడిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో దళితులకు వ్యతిరేకంగా హస్తం పార్టీ అనేక కుట్రలు చేసిందన్నారు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories