Rahul Gandhi: రాజ్యాంగంపై ప్రధాని మోడీ, అమిత్ షా దాడి

Prime Minister Modi and Amit Shah attack the Constitution Says Rahul Gandhi
x

Rahul Gandhi: రాజ్యాంగంపై ప్రధాని మోడీ, అమిత్ షా దాడి

Highlights

Rahul Gandhi: రాజ్యాంగంపై దాడిని ఉపేక్షించేది లేదు

Rahul Gandhi: రాజ్యాంగంపై ప్రధాని మోడీ, అమిత్ షా దాడికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రతిపక్షాల నుంచి మోడీ తప్పించుకోలేరన్నారు. రాజ్యాంగంపై దాడిని ఉపేక్షించేది లేదన్నారు. భారత రాజ్యాంగాన్ని ఏ శక్తి కూడా తాకలేదని... రాజ్యాంగ పుస్తకంతో విపక్ష సభ్యులు పార్లమెంట్ సమావేశాలకు వెళ్తున్నామన్నారు రాహుల్ గాంధీ.

Show Full Article
Print Article
Next Story
More Stories