Corona Mata Temple: ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా మాత గుడి

Prayers at Corona Mata Temple in Uttar Pradesh
x

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా మాత గుడి

Highlights

Corona Mata Temple: మూఢనమ్మకాలతో కోవిడ్‌ పోవాలంటూ గతంలో వివిధ రకాలుగా పూజలు చేసిన వారిని చూశాం.

Corona Mata Temple in Uttar Pradesh: మూఢనమ్మకాలతో కోవిడ్‌ పోవాలంటూ గతంలో వివిధ రకాలుగా పూజలు చేసిన వారిని చూశాం. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏకంగా ఓ దేవాలయాన్ని కట్టి పూజలు చేస్తున్నారు. ప్రతాప్‌ఘర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో చెట్టు కింద కరోనా మాత గుడిని ఏర్పాటు చేసిన స్థానికులు రోజూ ఆ ఆలయంలో పూజలు చేసి శాంతించాలని కోరుతున్నారు. ఈక్రమంలో కరోనా మాతా శాంతించు తల్లీ అంటూ మహమ్మారికి గుడి కట్టి ఆ గుడిలో కరోనా మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. అంతేకాదు ప్రపంచాన్నే గడగడలాడించే ఆ కరోనాకు మాస్కు కూడా పెట్టారు. ప్రతీ రోజు పూజలు చేస్తున్నారు ప్రతాప్‌గఢ్‌ జిల్లా శుక్లాపూర్‌ గ్రామ ప్రజలు. ఈ ఆలయానికి ఓ పూజారిని కూడా నియమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories