Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్న సస్పెండ్

Prajwal Revanna Suspended Over Sex Video Row
x

Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్న సస్పెండ్

Highlights

Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నపై సస్పెన్షన్ వేటు పడింది.

Prajwal Revanna: లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్నపై సస్పెన్షన్ వేటు పడింది. రేవణ్నకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో భేటీ అయిన జేడీఎస్ కోర్ కమిటీ ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. డీకే శివకుమార్ పాత్రపై సైతం పూర్తి విచారణ జరగాలన్నారు జేడీఎస్ చీఫ్ కుమార స్వామి.

Show Full Article
Print Article
Next Story
More Stories