ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధాని మోడీ
x
Highlights

Narendra Modi: హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ఆస్పత్రిని ప్రధాని మోడీ ప్రారంభించారు.

Narendra Modi: హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ ఆస్పత్రిని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో 2,600 పడకలను ఏర్పాటు చేశారు. మాతా అమృతానందమయి మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రి ఆసియాలోనే అతిపెద్దదిగ గుర్తింపు పొందింది. సుమారు 6 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో ఫరీదాబాద్, NCR ప్రాంతంలోని మొత్తం రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందుతాయని ప్రధాని మోడీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories