PM Modi: ఈ బడ్జెట్‌ ఉపాధికి బాటలు వేస్తుంది

PM Modis Remarks on the Budget 2024-25
x

PM Modi: ఈ బడ్జెట్‌ ఉపాధికి బాటలు వేస్తుంది

Highlights

PM Modi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.

PM Modi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. పేద, దళిత వర్గాల అభివృద్ధికి శక్తినిచ్చే బడ్జెట్ అంటూ అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేక స్కీమ్‌లు ఏర్పాటు చేసి.. ఉపాధికి బాటలు వేస్తున్నామన్నారు ప్రధాని మోడీ. భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మారుస్తామని.. అందుకే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories