Cheetah: 74ఏళ్ల క్రితం దేశంలో అంతరించిపోయిన చీతాలు తిరిగి భారత భూమి మీద కాలుమోపాయి.
Cheetah: 74ఏళ్ల క్రితం దేశంలో అంతరించిపోయిన చీతాలు తిరిగి భారత భూమి మీద కాలుమోపాయి. నమీబియా నుంచి వచ్చిన 8చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వదిలారు ప్రధాని మోడీ కొన్ని దశాబ్దాలకు ముందే కొన్ని జాతులు అంతరించి పోయాయి అలాటి వాటిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాల తర్వాత చీతాలు భారత భూమి మీదకు తిరిగి వచ్చాయని చీతాలతోపాటు ఇక్కడి పర్యవరణాన్ని కాపాడుకోవాల్సిన అసరం ఉందన్నారు మోడీ. మిత్ర దేశం నమీబియా సహకారంతో చీతాలను దేశానికి తీసుకు రాగలిగామన్నారు.
The moment that India awaited!
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) September 17, 2022
Relive the moment when the Cheetah touched the ground at Kuno National Park, Madhya Pradesh. #CheetahInIndia pic.twitter.com/40cEtElPSp
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire