Supreme Court: 49 మంది సీజేలు, 191 జడ్జీలు.. నేడు సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలు

Pm Modi Inaugurates Supreme Court Diamond Jubilee Celebrations
x

Supreme Court: 49 మంది సీజేలు, 191 జడ్జీలు.. నేడు సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలు

Highlights

Supreme Court: డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులోకి కేసుల తీర్పులు

Supreme Court: భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెట్టింది. 1958 జనవరి 28న సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఈ డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు ప్రధాని. డైమండ్ జూబ్లీ వేడుకల సందర్భంగా డిజిటల్ కోర్టులు 2.0, సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇక దేశ ప్రజలకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో డిజిటల్ సుప్రీంకోర్టు నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పులు, అందుబాటులోకి రానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories