ప్రధాని ఇచ్చిన ఆప్షన్లు.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు: రాహుల్

ప్రధాని ఇచ్చిన ఆప్షన్లు.. ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలు: రాహుల్
x
Highlights

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. సాగు చట్టాల అమలుతో నిరుద్యోగం ఎక్కువవుతుందని...

కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. సాగు చట్టాల అమలుతో నిరుద్యోగం ఎక్కువవుతుందని అన్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రాహుల్ పర్యటించారు. ఏదో ఒకటి ఎంచుకోండంటూ ప్రధాని కొన్ని ఆప్షన్లు చెబుతున్నారనీ, ఆ మూడు ఆప్షన్లలో ఒకటి ఆకలి, రెండవది నిరుద్యోగం, మూడవది ఆత్మహత్యలు అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories