PM Modi: అవినీతిపరులంతా బెంగళూరులో దుకాణం తెరిచారు

PM Modi Comments on Opposition Meeting
x

PM Modi: అవినీతిపరులంతా బెంగళూరులో దుకాణం తెరిచారు

Highlights

PM Modi: వాళ్ల దుకాణంలో కులతత్వం, అవినీతికి గ్యారంటీ

PM Modi: విపక్షాల భేటీపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. అవినీతిపరులంతా ఒకే గూటికి చేరారన్నారు. దేశాన్ని నాశనం చేసే అవినీతిపరులంతా.. బెంగళూరులో దుకాణం తెరిచారన్న ప్రధాని.. వారి దుకాణంలో కులతత్వం, అవినీతికి గ్యారంటీ లభిస్తుందన్నారు. బెంగళూరులో జరిగే విపక్షాల భేటీని అవినీతి సమ్మేళనం అని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories