Narendra Modi: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రధాని మోడీ

Narendra Modi
x

Narendra Modi

Highlights

Narendra Modi: ఈ సభ్యత్వ నమోదు అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది

Narendra Modi: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ సభ్యత్వ నమోదు.. అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో..మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories