Narendra Modi:కాంగ్రెస్ టార్గెట్‌గా ప్రధాని విమర్శనాస్త్రాలు

PM Modi Addressed the Motion of Thanks on the Presidents Address in the Lok Sabha
x

Narendra Modi:కాంగ్రెస్ టార్గెట్‌గా ప్రధాని విమర్శనాస్త్రాలు

Highlights

Narendra Modi: ఓవైపు ప్రధాని మోడీ ప్రసంగం..మరోవైపు విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలు. మధ్య మధ్యలో..విపక్షాల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం.

Narendra Modi: ఓవైపు ప్రధాని మోడీ ప్రసంగం..మరోవైపు విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలు. మధ్య మధ్యలో..విపక్షాల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం. ఇవీ..లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా కనిపించిన దృశ్యాలు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రసంగం కొనసాగించిన ప్రధాని మోడీ..కాంగ్రెస్ టార్గెట్‌గా విమర‌్శనాస్త్రాలు సంధించారు. హస్తం పార్టీ హయాంలో అభివృద్ధి కంటే స్కాములు, అవినీతే ఎక్కువ జరిగిందని మోడీ ఆరోపించారు. ఎన్డీఏ సర్కార్ వచ్చాక దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories