Supreme Court: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై సుప్రీంకోర్టులో పిటిషన్

Petition in Supreme Court on New Parliament Building
x

Supreme Court: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై సుప్రీంకోర్టులో పిటిషన్

Highlights

Supreme Court: ప్రారంభించేందుకు ప్రధాని సిద్దమవ్వడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్

Supreme Court: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రధాని మోడీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయవాది దాఖలు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా.. ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలయ్యింది. ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories