parliament session: ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament budget meetings from 23rd of this month
x

parliament session: ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 

Highlights

parliament session: బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

parliament session: ఈ నెల 23 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర కసరత్తులు ప్రారంభించింది. ఫైనాన్స్ బిల్లు, భారతీయ వాయుయాన్ విధేయక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లా, బాయిలర్స్ బిల్లు, కాఫీ, రబ్బరు బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories