వినేశ్ అనర్హతపై రాజ్యసభలో వాడివేడి చర్చ.. విపక్షాల తీరుతో రాజ్యసభ నుంచి వెళ్లిపోయిన ఛైర్మన్
Rajya Sabha: రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ వ్యవహారంలో విపక్షాల నిరసనకు దిగాయి.
Rajya Sabha: రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ వ్యవహారంలో విపక్షాల నిరసనకు దిగాయి. అయితే విపక్ష సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్ ధన్ ఖడ్ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ ప్రతిపక్షాలు మాత్రమే బాధ పడుతున్నట్లుగా వారు భావిస్తున్నారని అన్నారు. దేశం మొత్తం వినేశ్ ఫొగాట్ గురించి బాధపడుతున్నారని, దాన్ని రాజకీయం చేస్తే అది ఆమెను అవమానించినట్లే అవుతుందని తెలిపారు.
#WATCH | Opposition walks out from Rajya Sabha over the issue of Vinesh Phogat’s disqualification from the Paris Olympics
— ANI (@ANI) August 8, 2024
Rajya Sabha Chairman Jagdeep Dhankhar says,"...They (Opposition) think they are the only ones whose hearts are bleeding...The entire nation is in pain… pic.twitter.com/XTyrldhgla
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire