Opposition Meeting: నేడు విపక్ష 'ఇండియా' కూటమి భేటీ

Opposition India Alliance Meeting Today
x

Opposition Meeting: నేడు విపక్ష 'ఇండియా' కూటమి భేటీ

Highlights

Opposition Meeting: అధిర్ రంజన్‌ సస్పెన్షన్‌పై చర్చించనున్న విపక్ష నేతలు

Opposition Meeting: నేడు విపక్ష ఇండియా కూటమి భేటీ కానుంది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్‌ సస్పెన్షన్‌పై విపక్ష నేతలు భేటీ అవనున్నారు. సస్పెన్షన్‌పై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నిన్న అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా సభా కార్యకలాపాలకు అధిర్ అడ్డుపడ్డారని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. దీంతో సభలో అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ అధిర్‌పై వేటు వేశారు స్పీకర్‌ ఓంబిర్లా. ప్రివిలేజ్‌ కమిటీ నివేదిక వచ్చేవరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories