Kolkata doctor rape-murder case: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆగని నిరసనలు

Non-stop protests over the murder of a junior doctor
x

Kolkata doctor rape-murder case: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆగని నిరసనలు

Highlights

Kolkata doctor rape-murder case: న్యాయం చేయాలంటూ ర్యాలీ చేపట్టిన రిక్షా కార్మికులు

Kolkata doctor rape-murder case: బెంగాల్‌లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఘటనపై న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఓ వైపు జూనియర్ డాక్టర్లు వీధుల్లోనే తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరో వైపు హత్యాచార ఘటనలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందటూ ‎చేతి రిక్షా కార్మికులు ర్యాలీ చేపట్టారు. కోల్‌కతా వీధుల్లో చేతితో రిక్షాలను లాగుతూ నినాదాలు చేశారు. తమ రిక్షాలకు న్యాయ కావాలని అని రాసి ఉన్న ప్లకార్డులు కట్టి ర్యాలీ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories