NEET PG 2024: నీట్ పీజీ పరీక్ష తేదీ ప్రకటన

NEET PG 2024: నీట్ పీజీ పరీక్ష తేదీ ప్రకటన
x

Ministry of Education : 10, 12వ తరగతి పరీక్షల్లో.. 65 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్: విద్యాశాఖ మంత్రి

Highlights

NEET PG 2024: నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఓ వైపు దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

NEET PG 2024: నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఓ వైపు దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పేపర్ కూడా లీకైందనే ఆరోపణలతో నీట్ పీజీ పరీక్షను వాయిదా వేశారు. తాజాగా నీట్ పీజీ పరీక్ష కొత్త తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. జూన్ 23న జరగాల్సిన ఈ పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories