NEET-UG 2024: నీట్ పేపర్‌ లీక్‌లో వెలుగులోకి సంచలన విషయాలు..

NEET Exam Paper Was Leaked Students Tell Bihar Police
x

NEET-UG 2024: నీట్ పేపర్‌ లీక్‌లో వెలుగులోకి సంచలన విషయాలు.. 

Highlights

NEET-UG 2024 Paper Leaked: నీట్ అర్హత పరీక్ష పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వస్తున్న వేళ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

NEET-UG 2024 Paper Leaked: నీట్ అర్హత పరీక్ష పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వస్తున్న వేళ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు విద్యార్థులను పోలీసులు విచారించగా పేపర్ లీక్ అయిందని అంగీకరించారు. తమకు వచ్చిన క్వశ్చన్ పేపర్‌లోని ప్రశ్నలు, వాస్తవ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలతో సరిపోలిందని పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. దీంతో పేపర్ లీక్‌ కేసుపై విచారణను వేగవంతం చేశారు బిహార్ పోలీసులు. మరో వైపు యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసినట్లే, నీట్ పరీక్షను కూడా రద్దు చేయాలని విపక్ష రాజకీయ పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories