Asaduddin Owaisi: వక్ఫ్ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

MP Asaduddin Owaisi was Serious over the Waqf Bill
x

Asaduddin Owaisi: వక్ఫ్ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

Highlights

Asaduddin Owaisi: మసీదులు, దర్గాలు హిందుత్వ సంస్థల చేతుల్లోకి వెళ్తాయి

Asaduddin Owaisi: కేంద్ర ప్రభుత్వం సవరణలతో తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లుపై ఎంపీ అసదుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని గతంలోనే ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వ్యతిరేకించిన ఘటనను గుర్తు చేశారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. తెలిపారు. దీని వల్ల మసీదులు, దర్గాలు హిందుత్వ సంస్థల చేతుల్లోకి వెళ్తాయని ఆరోపించారు. ఇది చట్టం కాదని, వక్ఫ్‌ను బుల్‌డోజ్ చేసి ముస్లింలను అంతం చేయడమే అంటూ అసదుద్దీన్ ఫైర్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories