Narendra Modi: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

Modi unveiled Chhatrapati Shivaji statue in Maharashtra
x

Narendra Modi: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

Highlights

Narendra Modi: సింధుదుర్గ్‌లో రాజ్‌కోట్ కోటపై ఛత్రపతి విగ్రహంపై పూలవర్షం

Narendra Modi: మహారాష్ట్రలో ప్రధాని మోడీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సింధుదుర్గ్‌లో రాజ్‌కోట్ కోటపై ఛత్రపతి శివాజీ విగ్రహంపై పూలు చల్లి ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories