Narendra Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన మోడీ

Modi meets President Droupadi Murmu
x

Narendra Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన మోడీ 

Highlights

Narendra Modi: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన ఎన్డీఏ నేతలు

Narendra Modi: రాష్ట్రపతిభవన్‌కు మోడీ కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మోడీ వెంట ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని నేతలు రాష్ట్రపతిని కోరనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories