Amit Shah: పాకిస్థాన్‌కు అమిత్ షా వార్నింగ్

Minister Amit Shah Warning to Pakistan
x

పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా (ఫైల్ ఇమేజ్)

Highlights

Amit Shah: మరోసారి సర్జికల్ స్ట్రైక్‌ చేస్తామని హెచ్చరించిన షా

Amit Shah: బోర్డర్‌లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే మరోసారి సర్జికల్ స్ట్రైక్‌ తప్పదని హెచ్చరించారు. సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణాన్ని సహించేది లేదన్న అమిత్ షా భారత సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఎదురుదాడికి వెనకాడబోమని స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories