Mayawati: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంట్‌కు మాయవతి నివాళి

Mayawati Tributes to Tamil Nadu BSP President Armstrong
x

Mayawati: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంట్‌కు మాయవతి నివాళి

Highlights

Mayawati: ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి-

Mayawati: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్‌ మర్డర్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ అధినేత్రి మాయావతి. చెన్నైలోని ఆర్మ్‌స్ట్రాంగ్ నివాసంలో ఆయన భౌతికకాయానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో స్థానిక పోలీసులు అరెస్ట్ చేసిన వారు అసలు దోషుల కాదని అన్నారు. ఆర్మ్‌స్ట్రాంట్ హత్య తీరు గమనిస్తే తమిళనాడులో శాంతి భద్రతలు లేవని తెలుస్తుందని మండిపడ్డారు. హత్యకు వ్యతిరేకంగా బీఎస్పీ తరపున నిరసనలు తెలియజేస్తామని స్టాలిన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories