Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం..

Massive Fire Erupts Near Neelam Mata Mandir In Mayur Vihar Phase 2 Delhi
x

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం..

Highlights

Fire Accident: మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

Fire Accident: ఢిల్లీలో అర్దరాత్రి భారీ అగ్నిప్రమాదం సంబవించింది. మయూర్ విహార్ ఫేజ్ -2లో బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్ లోని ఒక ఫ్లోర్ లో మంటలు వచ్చాయి. సమాచారం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు మరో రెండు ఫ్లోర్లలో మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. 25 అగ్నిమాపక వాహనాలతో మంటలు అర్పివేశారు. మూడో అంతస్తులోని టెర్రాస్ పై కార్యాలయంలో ఉన్న ఒకరిని కాపాడారు. మంటలు ఆర్పే ప్రయత్నంలో సిబ్బందిలో ఒకరికి గాయాలు అయ్యాయి. భవనంలో వెంటిలేషన్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories