మనీష్‌ సిసోడియా బెయిల్‌ తిరస్కరణ

Manish Sisodia Bail Rejection
x

మనీష్‌ సిసోడియా బెయిల్‌ తిరస్కరణ

Highlights

Manish Sisodia: లిక్కర్ స్కామ్ లో నగదు లావాదేవీలు జరిగినట్లు.. కోర్టుకు ఆధారాలు చూపించిన ఈడీ

Manish Sisodia : సుప్రీంకోర్టులో ఆప్ నేత మనీష్ సిసోడియకి చుక్కెదురైంది. ఆయన బెయిల్ ను అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. లిక్కర్ కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడి ఆధారాలు చూపించింది. దీంతో సిసోడియా బెయిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మనీష్ సిసోడియా పై దర్యాప్తును 6 నుండి 8 నెలలలోపు పూర్తి చెయ్యాలని కోర్టు ఆదేశించింది. కాగా లిక్కర్ స్కామ్ లో బెయిలో కోసం మనీష్ సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories