Chhattisgarh: రాముడంటే వారికి ఎంతో భక్తి.. శరీరాన్ని రామాలయంగా మార్చుకున్న రామనామ తెగ

Lord Rama Devotees In Chhattisgarh Forest Area
x

Chhattisgarh: రాముడంటే వారికి ఎంతో భక్తి.. శరీరాన్ని రామాలయంగా మార్చుకున్న రామనామ తెగ

Highlights

Chhattisgarh: జనవరి మాసంలో 23, 24, 25న ..జాతర నిర్వహించడం రామనామ తెగ ఆనవాయితీ

Chhattisgarh: రాముడంటే వారికి ఎంతో భక్తి.. కానీ అంటరాని వారంటూ వీరిని దేవాలయంలోకి రానివ్వలేదు. అయితే వారి శరీరాన్ని రామాలయంగా మార్చుకున్నారు. ఆ పాద మస్తకం రామనామంతో పచ్చబొట్లతో నింపేసుకున్నారు. దేవుడంటే ఆలయం కాదని దేహమే రామాలయం అని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో 23, 24, 25వ తేదీలలో జాతర నిర్వహించడం రామనామ తెగ ఆనవాయితీగా వస్తుంది. ఛత్తీస్‌గడ్ అడవుల్లో దాగి ఉన్న రామనామ తెగను వారి అపారమైన భక్తిని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories