Kolkata Doctor Rape Case: కోల్‌కతా నిందితుడు సంజయ్‌కి లై డిటెక్టర్ పరీక్ష

kolkata Doctor Rape Murder Main Accused Sanjay Roy Undergoing Lie Detection Test
x

Kolkata Doctor Rape Case: కోల్‌కతా నిందితుడు సంజయ్‌కి లై డిటెక్టర్ పరీక్ష

Highlights

Kolkata Doctor Rape Case: సంజయ్ పొంతనలేని జవాబులు చెప్పినట్టు నిర్ధారణ

Kolkata Doctor Rape Case: కోల్‌కతా నిందితుడు సంజయ్‌కి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. అయితే సంజయ్ పొంతనలేని జవాబులు చెప్పినట్టు సమాచారం. తాను సెమినార్ హాల్‌కు వెళ్లేసరికి.. బాధితురాలు చనిపోయిందని.. మృతదేహాన్ని చూసి పారిపోయినట్లు సంజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. నిందితుడికి పలు ఆధారాలను చూపించిన సీబీఐ.. కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై సీబీఐ ఫోకస్ చేసింది. సందీప్ ఘోష్‌తోపాటు మరో 13 మంది ఇళ్లపై సోదాలు చేశారు. మొత్తం 15 చోట్ల 12 గంటలపాటు తనిఖీలు కొనసాగాయి. పెద్ద సంఖ్యలో సీబీఐ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఆస్పత్రికి పరికరాలు సరఫరా చేసే అధికారులపై సీబీఐ దృష్టి సారించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories