Mallikarjun Kharge: రాజ్యసభలో RSSపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు

Kharge sensational comments on RSS in Rajya Sabha
x

Mallikarjun Kharge: రాజ్యసభలో RSSపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు

Highlights

Mallikarjun Kharge: విద్యాసంస్థలను RSS తన గుప్పింట్లోకి తీసుకుంటోంది-

Mallikarjun Kharge: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విమర్శలు, ప్రతివిమర్శలతో రాజ్యసభలో వాతావరణం వేడెక్కింది. RSSపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలన్నింటినీ ఇప్పుడు ఒక సంస్థ తన గుప్పిట్లోకి తీసుకుందని ఆర్ఎస్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు ఖర్గే. ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసికట్టుగా దేశంలోని కీలక సంస్థలన్నింటినీ నాశనం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ భావజాలం దేశానికి ప్రమాదకరం అని ఖర్గే పేర్కొన్నారు. ఐతే ఖర్గే వ్యాఖ్యల పట్ల ఎన్డీయే సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories