Karnataka Elections: రేపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

Karnataka Assembly Election Results Tomorrow
x

Karnataka Elections: రేపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

Highlights

Karnataka Elections: కర్ణాటక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

Karnataka Elections: రేపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. కర్ణాటక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. అయితే సర్వేలు మాత్రం కర్ణాటకలో హంగ్‌ తప్పదంటున్నాయి. సర్వేలు ఏ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. అయితే ఎగ్జిట్‌పోల్స్ కాదు.. పీపుల్‌పోల్స్‌ను నమ్ముతామని... రెండోసారి గెలుపు ‌ఖాయమని కమలనాథులు అంటున్నారు. ఇదిలా ఉంటే అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories