మహిళా రిజర్వేషన్ 2029లోనే ఎందుకు అమలు చేస్తారో రాజ్యసభలోనే సమాధానం ఇచ్చిన జేపీ నడ్డా

JP Nadda Speaks On Women Reservation Bill 2023 In Rajya Sabha
x

మహిళా రిజర్వేషన్ 2029లోనే ఎందుకు అమలు చేస్తారో రాజ్యసభలోనే సమాధానం ఇచ్చిన జేపీ నడ్డా

Highlights

JP Nadda: లేదంటే మరోసారి మహిళా బిల్లుకు బ్రేక్ పడుతుంది

JP Nadda: మహిళా బిల్లు ఆలస్యం కావడంపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. రాజ్యసభలో బిల్లుపై చర్చలో పాల్గొన్న నడ్డా.. రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపులు జరగాలన్నారు. పొలిటికల్ పార్టీలు సీట్ల కేటాయింపులు చేయలేవని.. ఆ పని జ్యుడిషియల్ బాడీ చూసుకుంటుందన్నారు. జనగణన, సీట్ల సంఖ్యపై విశ్లేషణల తర్వాతే మహిళా రిజర్వేషన్లు సాధ్యమని తెలిపారు నడ్డా. ఈ సమావేశాల్లో అయినా బిల్లుకు ఆమోదం తెలిపితే కనీసం 2029 ఎన్నికలకు రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని.. లేదంటే మరోసారి ఈ బిల్లుకు బ్రేక్ పడుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories