Jharkhand: టాప్ ర్యాంకులో పాసైన పేపర్ వాలా అబ్బాయి

Jamshedpur Boy Abhijeet Sharma Tops Jharkhand in JAC Result 2022
x

Jharkhand: టాప్ ర్యాంకులో పాసైన పేపర్ వాలా అబ్బాయి

Highlights

Jharkhand: అభిజిత్ శర్మ స్కోరుతో ఆనందంలో పేరెంట్స్

Jharkhand: జార్ఖండ్ లోని జంషెడ్‎పూర్ కు చెందిన ఓ న్యూస్ పేపర్ సెల్లర్ కొడుకు మెట్రిక్యులేషన్లో టాప్ ర్యాంక్ సాధించాడు. అభిజిత్ శర్మ ఎస్సెస్సీలో అత్యున్నత మార్కులతో అద్భతమైన ప్రగతి సాధించినందుకు ప్రభుత్వాధికారులు అబ్బాయిని అభినందించారు. వార్తాపత్రికలు అమ్ముకునే వ్యక్తి ఇంటి నుంచి ఇటువంటి ప్రతిభావంతుడు రావడంపై తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories