New Year Celebrations: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం
1 Jan 2022 11:45 AM GMT
x
Highlights
New Year Celebrations: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం వెల్లివిరిసింది.
New Year Celebrations: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో సైనికుల మధ్య సోదరభావం వెల్లివిరిసింది. రెండు దేశాల సైనికులు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. భారత్-పాకిస్ధాన్ సరిహద్దుల్లోని నాలుగు వేర్వేరు క్రాసింగ్ పాయింట్లలో ఇరుదేశాల సైనికులు కలిసి కొత్త సంవత్సర సంబురాలు చేసుకున్నారు.
Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire