India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..

India Election Results 2024 Live Updates
x

India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..

Highlights

India Election Results 2024: సార్వత్రిక ఎన్నికలు - 2024 లైవ్‌ అప్‌డేట్స్‌..

రెండు చోట్లా రాహుల్‌ గాంధీ ముందంజ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రెండు చోట్లా ముందంజ

కేరళలోని వయనాడ్‌లో, యూపీలోని రాయ్‌బరేలీలో రాహుల్‌ ఆధిక్యం

తమిళనాడులోని కోయంబత్తూర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అన్నామలై వెనుకంజ

చెన్నై సౌత్‌లో తమిళిసై సౌందరరాజన్‌ సైతం వెనుకంజ

కేరళలోని తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెనుకంజ

నిజామాబాద్‌లో బీజేపీ ముందంజ

నిజామాబాద్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బిజెపి అభ్యర్థి అరవింద్ ముందంజలో ఉన్నారు.

దూసుకుపోతున్న ఎన్డీఏ.. 369 సీట్లలో ఆధిక్యం

ఎన్డీయే మెజారిటీ మార్కుకు చేరువైంది. 369 సీట్లలో తొలి ట్రెండ్స్ వెలువడ్డాయి. ఎన్డీయే 241 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండి కూటమి 95 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 33 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఆధిక్యం..

పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ 1000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యం

కరీంనగర్ పార్లమెంట్‌ లో బండి సంజయ్ ఆధిక్యం

మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ ఆధిక్యం

ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ

పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ‌్యర్థి వంశీ ముందంజ

నాగ్‌పూర్‌లో ఆధిక్యంలో నితిన్ గడ్కరీ

బారామతిలో ఆధిక్యంలో సుప్రియా సూలే

చెన్నై సౌత్‌లో తమిళిసై ఆధిక్యం

మండి స్థానంలో ఆధిక్యం కంగనా రనౌత్

ఆదిలాబాద్ పార్లమెంట్: బోథ్ అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్ లీడ్

మొదటి రౌండ్ లో 862 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ

ఆచంట పోస్ట్ బ్యాలెట్ లో టిడిపి అభ్యర్థి పితాని సత్యనారాయణ 1513 ఓట్లు లీడ్

అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధురి అధిక మెజార్టీతో ముందు అంజలో ఉన్నారు.

మొదటి రౌండులో కడప వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికి 2274 ఆదిక్యం

పెద్దపల్లిలో కాంగ్రెస్ ఆధిక్యం

పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ లీడింగ్‌ ఉన్నారు. వంశీకృష్ణకు తొలిరౌండ్‌లో 816 ఓట్ల ఆధిక్యం లభించింది.

అసదుద్దీన్ ఒవైసీ ముందంజ

హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ముందంజలో ఉన్నారు.

రాజమండ్రిలో బీజేపీ.. నరసరావుపేటలో టీడీపీ ఆధిక్యం

రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి లీడ్‌‌లో ఉన్నారు. 617 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

నరసరావుపేటలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు లీడ్‌లో ఉన్నారు.

ఈటల రాజేందర్‌కి 6330 ఓట్ల ఆధిక్యం

మల్కాజ్‌గిర్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కి 6330 ఓట్లతో ఆధిక్యం

India Election Results 2024: దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్‌సభ స్థానాలు సహా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటల నుంచి కౌంటింగ్‌ మొదలైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. 8.30 గంటల తర్వాత నుంచి ఈవీఎంలను తెరవనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories