Shaktikanta Das: భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలమైన స్థితిలో ఉంది

India economy is in a strong position Says Shaktikanta Das
x

Shaktikanta Das: భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలమైన స్థితిలో ఉంది


Highlights

Shaktikanta Das: బ్యాంకులు, ఆర్థిక రంగ సంస్థలు అద్భుతమైన... పనితీరును కనబరిచాయి

Shaktikanta Das: భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలమైన స్థితిలో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థితిస్థాపకంగా ఉంచడం, భవిష్యత్‌కు సన్నద్ధం, సంక్షోభం రోగనిరోధకత అన్న అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి బ్యాంకులు, ఇతర ఆర్థిక రంగ సంస్థలు అద్భుతమైన పనితీరును కనబరిచాయన్నారు శక్తికాంత్ దాస్

Show Full Article
Print Article
Next Story
More Stories