Delhi Mayor Elections: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం

In Delhi Mayor Elections Aam Aadmi Party Wins
x

Delhi Mayor Elections: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం

Highlights

Delhi Mayor Elections: మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలిచినట్లు ఆమ్ ఆద్మీ ప్రకటన

Delhi Mayor Elections: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలిచినట్లు ఆమ్ ఆద్మీ ప్రకటించింది. బీజేపీకి 116 ఓట్లు రాగా ఆమ్ ఆద్మీ పార్టీకి 150 ఓట్లు వచ్చాయి. కాసేపట్లో అధికారికంగా ఫలితాలు వెల్లడించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories