Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక మలుపు

In Delhi Liquor Scam Turning Point
x

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక మలుపు

Highlights

Delhi Liquor Scam: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు మలుపులు తిరుగుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్‌ కేసులో విచారణకు హాజరుకావాలన్న నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ కోర్టు నిందితులకు బెయిల్ నిరాకరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories