Arvind Kejriwal: దేశంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చా

Iam Here To Change The Politics Of The Country Arvind Kejriwal
x

Arvind Kejriwal: దేశంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చా

Highlights

Arvind Kejriwal: నా జీవితంలో గౌరవాన్ని సంపాదించా.. డబ్బు కాదు

Arvind Kejriwal: తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మనసు కలత చెందిందని.. అందుకే తాను సీఎం పదవికి రాజీనామా చేశానని తెలిపారు ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్. జన్‌తా కీ అదాలత్‌లో పాల్గొన్న ఆయన.. తన జీవితంలో గౌరవాన్ని సంపాదించానే తప్ప డబ్బులు సంపాదించాలని ఎప్పుడూ ఆలోచన చేయలేదని తెలిపారు. తనమీద వచ్చిన ఆరోపణలపై ప్రజాక్షేత్రంలో అగ్నిపరీక్ష ఎదుర్కోవాలని నిర్ణయించుకుని తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories