NEET-UG 2024: నేడు సుప్రీంకోర్టులో నీట్‌పై విచారణ

Hearing on NEET in Supreme Court today
x

NEET-UG 2024: నేడు సుప్రీంకోర్టులో నీట్‌పై విచారణ

Highlights

NEET-UG 2024: ఇప్పటికే కేంద్రం, NTA, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

NEET-UG 2024: నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీజేఐ ధర్మాసనం నీట్‌పై దాఖలైన పిటిషన్లను విచారించనుంది. గత విచారణ సందర్భంగా కేంద్రం, ఎన్టీఏ, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ మాత్రమే జరిగిందని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఐఐటీ మద్రాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసాధారణ మార్కులు ఏ అభ్యర్థులకు రాలేదని తెలిపింది. నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను ఈ నెల మూడో వారంలో ప్రారంభిస్తామని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories