HD Kumaraswamy: పారదర్శక విచారణ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు

HD Kumaraswamy Criticises SIT Probe
x

HD Kumaraswamy: పారదర్శక విచారణ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు

Highlights

సిట్ దర్యాప్తుపై గవర్నర్‌కు పూర్తి వివరాలు అందిస్తాం -కుమారస్వామి

Prajwal Revanna Sex Scandal Case: కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో సిద్ధరామయ్య ప్రభుత్వానికి పారదర్శక విచారణ చేసే ఆలోచన లేదన్నారు మాజీ సీఎం కుమారస్వామి. సిట్ విచారణపై గవర్నర్‌ను కలిసి పూర్తి వివరాలు అందిస్తామని తెలిపారు. సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం కాదని.. సిద్దరామయ్య, శివకుమార్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటూ కుమారస్వామి ఎద్దేవా చేశారు. అశ్లీల వీడియోలు ఉన్న 25వేల పెన్ డ్రైవ్​లను కావాలనే సర్క్యులేట్ చేశారని కుమారస్వామి ఆరోపించారు. మరోవైపు, సిట్ కస్టడీలో ఉన్న హెచ్​డీ రేవణ్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories