GVL Narasimha Rao: కర్నాటకలో ఏపార్టీకి మెజారిటీ రాదన్న జీవీఎల్

GVL Narasimha Rao Comments On Karnataka Election Results
x

GVL Narasimha Rao: కర్నాటకలో ఏపార్టీకి మెజారిటీ రాదన్న జీవీఎల్ 

Highlights

GVL Narasimha Rao: తుదిఫలితాలు వచ్చేసరికి బీజేపీ పరిస్థితి మెరుగవుతుంది

GVL Narasimha Rao: కర్నాటకలో ఏపార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసిహారావు అన్నారు. బీజేపీ 36 నుంచి 37 శాతం ఓట్ల శాతం పెంచుకుందన్నారు. తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి బీజేపీ పరిస్థితి మెరుగవుతుందన్నారు. కాంగ్రెస్ పూర్తి స్థాయి మెజారిటీ సాధించే అవకాశంలేదన్నారు. పొలిటికల్ నిపుణులు చెప్పినదానికంటే బీజేపీ పరిస్థితి మెరుగయిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories