Breaking News: వస్త్ర పరిశ్రమకు ఊరట.. జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా

GST Council Defers Hike in GST on Textile Industry from 5% to 12%
x

Breaking News: వస్త్ర పరిశ్రమకు ఊరట.. జీఎస్టీ పెంపు నిర్ణయం వాయిదా

Highlights

Breaking News: జీఎస్టీ కౌన్సిల్‌ 46వ సమావేశం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈరోజు ఉదయం ప్రారంభమైంది.

Breaking News: జీఎస్టీ కౌన్సిల్‌ 46వ సమావేశం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. వస్త్రాలపై జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం. వస్త్రాలపై ప్రస్తుతం జీఎస్టీ 5 శాతం ఉండగా.. దానిని 12 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది జీఎస్టీ కౌన్సిల్‌. టెక్స్‌టైల్స్‌పై 5 శాతం నుంచి 12 శాతానికి పెంచిన జీఎస్టీ 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ప్రస్తుతానికి దానిని వాయిదా వేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories