Rythu Bharosha: రైతులకు గుడ్ న్యూస్..రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

Government issues farmer insurance guidelines
x

Rythu Bharosha: రైతులకు గుడ్ న్యూస్..రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

Highlights

Rythu Bharosha: రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. ఈనెల 26వ తేదీ నుంచి ఎకరాకు రూ. 12వేలు రైతు భరోసా పెట్టుబడి...

Rythu Bharosha: రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసింది. ఈనెల 26వ తేదీ నుంచి ఎకరాకు రూ. 12వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదు అయిన వ్యవసాయ యోగ్యమైన భుములకే ఈ సాయం అందనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు ఈ సాయం అందించనున్నారు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. సాగయోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదు పరిష్కారం భాద్యత కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories