Good news from Indian Railways: ప్రయాణికులకు మరో శుభవార్త.. పట్టాలెక్కనున్న 90 కొత్త ప్రత్యేక రైళ్ళు

Good news from Indian Railways:  ప్రయాణికులకు మరో శుభవార్త.. పట్టాలెక్కనున్న 90 కొత్త ప్రత్యేక రైళ్ళు
x
Highlights

Good news from Indian Railways: ప్రయాణికులకు మరో శుభవార్తను అందజేసింది భారతీయ రైల్వే.. 90 కొత్త ప్రత్యేక రైళ్లను వచ్చేవారం నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది

Indian Railway: ప్రయాణికులకు మరో శుభవార్తను అందజేసింది భారతీయ రైల్వే.. 90 కొత్త ప్రత్యేక రైళ్లను వచ్చేవారం నుంచి ప్రారంభించాలని యోచిస్తోంది. హోం శాఖ నుంచి అనుమతి పొందేందుకు ట్రైన్ లిస్ట్‌ను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే ఈ రైళ్లలో ప్రయాణించడానికి, ప్రయాణ తేదీ నుండి 120 రోజుల ముందుగానే ఐఆర్‌సిటిసి నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆన్‌లైన్ బుకింగ్ కూడా అందుబాటులో ఉండనుంది.

వచ్చే వారంలో తిరగడానికి అవకాశమున్న ట్రైన్ల జాబితా ఇలా ఉంది.

1. న్యూఢిల్లీ- అమృత్‌సర్- షాన్ ఏ పంజాబ్ ఎక్స్‌ప్రెస్

2. ఢిల్లీ - ఫిరోజ్‌పూర్ - ఇంటర్‌సిటీ

3. కోటా-డెహ్రాడూన్-నందా దేవీ ఎక్స్‌ప్రెస్

4. జబల్‌పూర్ - అజ్మీర్ - దయోదయ్ ఎక్స్‌ప్రెస్

5. ప్రయాగ్‌రాజ్-జైపూర్ ఎక్స్‌ప్రెస్

6. గ్వాలియర్-మందుయాది-బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్

7. గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

8. పాట్నా - సికింద్రాబాద్

9. గువాహతి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్

10. దిబ్రూఘర్- అమృత్‌సర్

11. జోధ్‌పూర్ - ఢిల్లీ

12. కామాఖ్య - ఢిల్లీ

13. దిబ్రూఘర్ - న్యూఢిల్లీ స్పెషల్ రాజధాని ఎక్స్‌ప్రెస్

14. దిబ్రూఘర్ - లాల్‌‌ఘర్

15. వాస్కో- పాట్నా ఎక్స్‌ప్రెస్

16. ఢిల్లీ సరాయ్ రోహిలీ- పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్

17. ముజఫర్‌పూర్- పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్

18. వడోదర వారణాసి మహమన ఎక్స్‌ప్రెస్

19. ఉద్నా-దనాపూర్ ఎక్స్‌ప్రెస్

20. సూరత్-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్

21. భగల్‌పూర్- సూరత్ ఎక్స్‌ప్రెస్

22. వల్సాద్-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్

23. వల్సాద్ - ముజఫర్‌పూర్ శ్రామిక్ ఎక్స్‌ప్రెస్

24. గోరఖ్‌పూర్ - ఢిల్లీ హుమ్సాఫర్ ఎక్స్‌ప్రెస్

25. ఢిల్లీ-భగల్‌పూర్ విక్రమ్‌శిల ఎక్స్‌ప్రెస్

26. యశ్వంత్‌పూర్-బికనీర్ ఎక్స్‌ప్రెస్

27. జైపూర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్

28. ఉదయ్‌పూర్- హరిద్వార్ ఎక్స్‌ప్రెస్

29. హబీబ్‌ఘంజ్- న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్

30. లక్నో - న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్

31. న్యూఢిల్లీ - అమృత్‌సర్

32. ఇండోర్- న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్

33. అగర్తలా- డియోఘర్ ఎక్స్‌ప్రెస్

34. మధుపూర్- ఢిల్లీ ఎక్స్‌ప్రెస్

35. యశ్వంత్‌పూర్ - భగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్

36. మైసూర్ సోలాపూర్ గోల్గుంబజ్ ఎక్స్‌ప్రెస్

37. కాన్సూర్ అన్వర్ గంజ్- గోరఖ్‌పూర్ చౌరిచౌర ఎక్స్‌ప్రెస్

38. బెనారస్- లక్నో క్రిషక్ ఎక్స్‌ప్రెస్

39. ముజఫర్‌పూర్- ఆనంద్ విహార్ గరీబ్ రాత్ ఎక్స్‌ప్రెస్

40. ఎక్స్‌టెన్షన్ ఆఫ్ ఢిల్లీ- ఘాజీపూర్ సిటీ ట్రైన్ టు బల్లియా


Show Full Article
Print Article
Next Story
More Stories