Akhilesh Yadav: జూన్ 4 తర్వాత దేశంలో మంచిరోజులు రానున్నాయి

Good days will come in the country after June 4 Says Akhilesh Yadav
x

Akhilesh Yadav: జూన్ 4 తర్వాత దేశంలో మంచిరోజులు రానున్నాయి

Highlights

Akhilesh Yadav: NDA అంటేనే నెగెటివ్ పాలిటిక్స్

Akhilesh Yadav: జూన్ 4 తర్వాత దేశంలో మంచి రోజులు రానున్నాయన్నారు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కన్నౌజ్ లోక్ సభ స్థానంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన.. NDA అంటేనే నెగెటివ్ పాలిటిక్స్ అని విమర్శించారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశం వెనక్కి వెళ్లిందని.. ప్రజలను పేదరికంలోకి నెట్టారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories