Sky diving: స్కై డైవింగ్ చేసిన గజేంద్ర సింగ్ షెకావత్.. 56 ఏళ్ల వయసులో మంత్రి సాహసం
Sky diving: నిపుణుడి సహాయంతో సాహసోపేతమైన ఫీట్ చేసిన షెకావత్
Sky diving: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పెద్ద సాహసమే చేశారు. ప్రపంచ స్కై డైవింగ్ డేను పురస్కరించుకుని గగనతలంలో నుంచి ఆయన పారాచూట్‌తో కిందకు దూకారు. అయితే ఒక నిపుణుడి సాయంతో ఆయన ఈ సాహసోపేతమైన ఫీట్‌లో పాల్గొన్నారు. విమానం నుంచి వారు దూకిన కొద్ది క్షణాలకు పారాచ్యూట్ తెరుచుకుంది. ఆ తర్వాత మేఘాల మీద తేలియాడుతూ వారు భూమి మీదకు చేరుకున్నారు. స్కై డైవింగ్‌ను ఎంజాయ్ చేశానన్నారు గజేంద్ర సింగ్.
आज विश्व स्काई डाइविंग दिवस पर मैंने भी इसके अनोखे रोमांच का लुत्फ़ लिया। नारनौल, हरियाणा में इसकी सुविधा निजी स्तर पर प्रारंभ हुई है।
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) July 13, 2024
मुझे प्रसन्नता है कि भारत में पर्यटन का क्षेत्र विश्वस्तरीय सुविधाओं से लब्ध होता जा रहा है। हम ज़मीन से आसमान तक बांहें फैलाकर पर्यटकों को… pic.twitter.com/m4ExqC9cKE
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire