కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత మునిరత్న అరెస్ట్

Former Karnataka minister and BJP leader Munirathna arrested
x

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత మునిరత్న అరెస్ట్

Highlights

రూ.30లక్షల కమీషన్ కోసం వేధించారని ఆరోపణ

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత మునిరత్న అరెస్టయ్యారు. పనులు ఇప్పించేందుకు ఓ కాంట్రాక్టర్‌ను 30 లక్షల రూపాయల కమీషన్ కోసం వేధించారనే ఆరోపణలున్నాయి. వీటికి సంబంధించిన బెదిరింపు ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కోలారు పోలీసులు.. మునిరత్నను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక బీజేపీ మునిరత్నకు క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories