Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

Fiji Confers Highest Civilian Award To President Droupadi Murmu
x

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

Highlights

Droupadi Murmu: కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ అవార్డ్ అందుకున్న ద్రౌపది ముర్ము

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం లభించింది. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఫిజీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీని ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్‌ మైవలిలీ కటోనివేర్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డుని అందుకున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ట్విట్ట్రర్‌లో పోస్ట్ చేసింది. ఫిజీని బలమైన. సంపన్నమైన దేశంగా మార్చేందుకు భారత్‌ అండగా నిలుస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. ద్వీపదేశమైన ఫిజీలో భారతదేశ రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories