మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ 96వ జయంతి

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ 96వ జయంతి
x
Highlights

వాజ్‌పాయ్‌కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ 96వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పించారు. వీరితోపాటు కేంద్రహోంమంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, పీయూశ్‌ గోయల్‌ తదితరులు వాజ్‌పాయ్‌ సమాధి దగ్గర నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories